తేటగీతి:- సత్యవాణి

 పూరి రథయాత్ర జూడంగ పోటులెత్తి
పోదురెందరొ భక్తులు పుణ్యమనుచు
మనదు ప్రధాని మోడియూ కనగనదియు
నేగుచున్నారు నచటికి  నేటిదినము
కామెంట్‌లు