తనువును మనసును ఉత్తేజంగా ఉంచేది యోగ అని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు
మన పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు స్కౌట్స్ అండ్ గైడ్స్ (NCC) అనుమతి ఉన్నందున మన విద్యార్థులు యోగాసనాలను తేలికగా చేయగలుగుతున్నారు అని ప్రిన్సిపాల్ తెలిపారు
నేడు ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాణి హై స్కూల్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్(NCC) ఉన్నందున,విద్యార్థులకు NCC బృందంచే యోగా ప్రత్యేకత గురించి తెలియజేస్తూ యోగాసనాలు చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లతా మరియు గంగాధర్ మరియు వైస్ ప్రిన్సిపల్ అభిలాష మరియు ఎన్సిసి బృందం హరికృష్ణ, రాఘవేందర్ మరియు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం యోగ.ఇది మనస్సు, శరీరం మరియు ఆత్మను పొందడంలో సహాయపడుతుంది.యోగ' అనేది'ఐక్యత'ను సూచిస్తుంది.యోగా పూర్వ కాలం నాటిది.యోగా ఆరోగ్యం మరియు మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఈ యోగాసనాలలో కొన్ని త్రికోణాసనం, వృక్షాసనం, భుజంగాసనం, పశ్చిమోత్తావాసనం, సర్వాంగాసనం, హనుమానాసనం,గోముఖాసనం మొదలగు ఆసనాలలో కొన్ని విద్యార్థుల చేత చేయించడం జరిగింది. ఈ యోగాసనాలు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని,సమతుల్యతను పెంచడంలో సహాయపడతాయి, అలాగే ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా యోగాసనాలు రక్తపోటును తగ్గించడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి అని వారు తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి