శ్లోకం : అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణామ్ !
న చా సంగతం నైవ ముక్తిర్న బంధః
చిదానంద రూపః శివోహం శివోహమ్!
భావం:
నేను నిర్వికల్పుడను. ఆకారం లేని
వాడను. అంతటా వ్యాపించి ఉన్నాను. అన్ని ఇంద్రియాలతో నాకు సంబంధము లేదు. మోక్షము లేదు. బంధము లేదు.చిదానంద రూపుడగు , శివుడను నేను. శివుడను నేను.
*******
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి