సాహితీ కళాపీఠం,సాహితీ కెరటాలు,================పంచ భూతల అధిపతి,సగభాగం పార్వతికి ఇచ్చినఅర్ధనారీశ్వరుడు,గొంతులో గరళం దాచుకున్నాడు,నెత్తిన గంగను ధరించాడు,నాగ భరణుడు!త్రిశూల దారుడు,వరాలు కురిపించే భోళా శంకరుడు,శ్మశానలా అధిపతి నేనున్నా అని అభయం ఇస్తాడు,ఓం నమః శివాయ అంటే చాలు హక్కున చేర్చుకుంటాడు!శివుని అజ్ఞాతోనే ఈ జీవితం,చనిపోయాక సైతం నీ వెన్నంటే ఉంటాడు,మార్చలేని రాతలు భక్తుల కొంగు బంగారు స్వామి,నీ కర్మ పలితానుసారమే నీ బ్రతుకు రూపు!ముక్కంటితో కాపాడుతాడు అందరిని,ఎన్ని వరాలు కురిపించిన లోక కల్యాణం కోసమే,పంచ భూతాలు సైతం ఓం నమః శివాయఅంటే ఆగిపోతాయి,స్వామి అంటే హామీ ఇచ్చే ఈ శంకరుడు,లోకాలు ఏలే శివుడు!
త్రినేత్రుడు,:- నారి నరేష్ మస్కట్ ఒమన్,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి