రామాయణంలో నాకు నచ్చిన పాత్ర ..!(హనుమ):- కోరాడ నరసింహా రావు .

* అష్టాక్షరీ గీతాలు *
===============
రావణ సంహారముకై
  శివుడే హనుమై పుట్టె 
  రామదూతగా మారిన
   రామభక్తుడా!హనుమా!

సాగరమును లంఘించి
  లంకను చేరుకొంటివి
  సీతజాడ కనుగొన్న
  రామభక్తుడా! హనుమా!
     *****
కామెంట్‌లు