భక్తి మార్గం :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రావయ్యా రామయ్య తాత
రామ నామము పలుకుతూ 
రాజ్యం అంతా తిరుగుతూ 
నీవు రామ భజన చెపుతావా

మేము అందరము వస్తాము 
కాల్లు కదిపి ముందుకు నడుస్తూ
చేయి చేయి కలుపుతాము 
భజన చేయగా మేమొస్తాము 

బంధువులను పిలుస్తాము 
భక్తితో ముందుకు కదులుతూ 
అందరము కలిసి నిలుస్థాం 
బక్తి మార్గములో నడుస్తాం 

రమ్యమైన రామ నామం 
అందరి నోట పలికిస్తూ 
భక్తి మార్గంలో నడిపిస్తూ 
చక్కటి మార్గం చూపిస్తాం 


కామెంట్‌లు