శ్లోకం :
నవర్ణా, నవర్ణా శ్రమచారాధర్మా
నమేధారణా ధ్యాన యోగాదయోపి!
అనాత్మాశ్రయా హం మ
మాధ్యాసహా నాత్
తదే కో వశిష్టః శివః కేవలో హామ్ !!
భావం : ఆత్మ స్వరూపి నైన, నాకు వర్ణాశ్రమాలు లేవు. నాకు ధ్యాస, ధారణ యోగములు లేవు. ఆత్మవిరోధియగు అవిద్యకు(అనాత్మ కు) ఆశ్రయమగు నా అధ్యాస తత్వజ్ఞానము తొలగిపోవుట వలన, నేను అద్వితీయమును, అవశిష్టమును, శుధ్ధమును అగు శివ స్వరూపము, కేవలము శివుడనే !!
******
శ్రీ శంకరాచార్య విరచిత దశశ్లోకీ:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి