శ్రీ శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కమ్ :- కొప్పరపు తాయారు
 

శ్లోకం : న మృత్యుర్న  ఇంకా న మే జాతి బేధః 
పితా నైవ మే నైవ మాతా న జన్మ !
న బంధు న ర్న  మిత్రం గురు ర్నైవ శిష్యుః !
చిదానంద రూపః శివోహం శివోహమ్‌!!

 భావం: నేను మృత్యువును కాను.సందేహమును కాను. నాకు జాతి బేధము లేదు. నాకు తండ్రి లేడు. తల్లి లేదు. జన్మ లేదు.బంధువులేడు. మిత్రుడు లేడు. గురువు లేడు. శిష్యుడు లేడు. చిదానంద రూప డగు  శివుడను నేను, శివుడను నేను. 
                      ********
          
కామెంట్‌లు