సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు=================బాలవాక్కు బ్రహ్మ వాక్కు!వాక్దేవి గళం నుండి ఆవిర్భవించే !సరస్వతి నోటి మాట సరళము!సమ్మోహనము, అపురూపం!చతురతతో మహిలోన,మాటలో, భావముంది,మాటలో, ఆత్మీయతుంది,మాట తెలుపు, మనసు!మాట నిలుపు, కలుపు మనసులు!మాట మహిమ కలది!మదిని ఆకట్టుకొనును.మాట మన్నింపు కోరగలదు.!మాట పొగడ్తలు పొందగలదు!మాట అలంకారాలు మించినది!ఏ అలంకారాలు అందాలు లేకనే!సర్వాభరణాల సంకలనము!అన్ని అలంకారాల కన్నా!మాటే అపురూప ఆభరణం!!
వాక్ భూషణం :- కె.కె.తాయారు-మదనపల్లి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి