ఏరువాక శుభాకాంక్షలు డా. రూప
 వ్యవసాయానికి సాయం
అరక కు ఊతం వృషభం
సమృద్ధి కి చిహ్నం నంది
అందుకే పరమ శివుని
 వాహనమయ్యింది
=========================

(ఈ కోడె పేరు భీముడు, చాలా క్యూట్ గా కనిపిస్తే బొమ్మ గీసేసా... పాపం ఇప్పుడు ఇది లేదు.)

                          
కామెంట్‌లు