కృషితో నాస్తి దుర్భిక్షం డబ్బుంటేనే అన్ని పనులు జరుగుతాయి అనుకోవటం అవివేకం పంజాబ్లో లంబ్రా అనే పల్లెలు బీదవారైనా వారు తమ ఇళ్ళకి గ్యాస్ ని పైపులైన్ ద్వారా అందుకుంటున్నారు జస్వీందర్ సింగ్ అనే ఆయన పేడతో బయో గ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి దాదాపు 300 ఇళ్ళకి పైపులైన్లు వేయించి ఇంటికి గ్యాస్ సరఫరా అయ్యేలా చేశారు ఇలా లాంబ్రావాసులు అందరికీ ఆదర్శంగా నిలిచారుతమిళనాడులోని కిటాన్పాలయం అనే పల్లె లో చంద్రశేఖర్ అనే వ్యక్తి ప్రభుత్వ పోరంబోకు భూములలో ఉల్లి సాగు చేయించాడు ఆ వచ్చిన ఉల్లిని అమ్మితే లక్ష రూపాయల లాభం వచ్చింది ఆ తరువాత రకరకాల కూరలు వేసి ఆ డబ్బుతో రోడ్లు వేయించటం స్త్రీలకి ఉపాధి కల్పించడం చేస్తున్నారు అసలు ఈ పిటంపాలయమును ప్రభుత్వం పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని తీసుకుంది దానివల్ల వ్యవసాయం పోయింది కానీ చంద్రశేఖర్ కృషి వల్ల కూరగాయల సాగు జరుగుతుందిశబరిమలలో ప్రసాదాన్ని అందరం భక్తితో తింటాం కానీ అందులో వాడే యాలకుల్లో రసాయనాలు ఉన్నాయని తెలుసుకుని ట్రావెల్ కోర్ బోర్డు ఎరువుగా మార్చి పేద రైతులకు అందజేస్తోంది ఇది సేంద్రియ ఎరువుగా రైతులకు ఉపయోగపడుతోంది ప్రసాదం కూడా నేలపాలు కావడం లేదు🌹
స్ఫూర్తిదాతలు...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి