వాషింగ్టన్ డీసీ :- -ఎస్.వి.రమణా చార్య,జర్నలిస్ట్

 అమెరికా రాజధాని నగరం.ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం ఉపయోగించే బ్యాటరీ సైకిల్స్ పై ప్రయాణించటం గొప్ప ఆనందం.
ఇక్కడ బ్యాటరీ సైకిల్స్ ను ఉపయోగించి ప్రయాణించటం గొప్ప ప్రెస్టీజ్ గా భావిస్తారు.నేను కూడా ఈ సైకిల్ పై ప్రయాణించి గొప్ప అనుభూతిని పొందాను. ఈ సిటీ లో వైట్ హౌస్, వాషింగ్టన్ మ్యాన్యూ మెంట్,లింకన్ మెమోరియల్,కాపిటల్ హిల్(అమెరికా సెనేట్),యూఎస్ ట్రెజరీ తదితర ప్రదేశాలను నేను సందర్శించాను.వాటి వివరాలను కూడా సంక్షిప్తంగా మీకు అందచేస్తాను.
మీ
-ఎస్.వి.రమణా చార్య,జర్నలిస్ట్ ✍️
కామెంట్‌లు