శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో 6 నుండి 8 తరగతులకు సైన్స్ గంటల ప్రాతిపదికన (HBT) బోధించుటకు,టిజిటి సైన్స్ పోస్ట్ ఖాళీగా ఉంది, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16 తారీఖు వరకు దరఖాస్తు చేసుకోగలరు మరియు అదే రోజున డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది గమనించగలరు
ఈ పోస్ట్ కు అర్హతలు:
బి.యస్సీ,బి.యిడి
టెట్ పరీక్ష లో ఉత్తీర్ణులై ఉండాలి
అని ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు పత్రికా ప్రకటన విడుదల చేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి