హిమ కొండలను చూడండి
అనుకోని విప్పోటాలతో
సతమతమై పోతున్నాయి
అది ఎందుకో మీకు తెలుసా ?
విరుగుతున్న మంచు కొండలు
2023 వ సంవత్సరం సిక్కిం లో
సంభవించిన భయంకర వరదలు
ఎందుకు వచ్చాయో తెలుసా ?
2023 లో నేపాల్ మెలమ్చి నదికి
వచ్చిన ప్రమాదకరమైన వరదలు
వాతవరణానికి పెనుముప్పు
ఎందుకో మరి మీకు తెలుసా ?
ఇప్పుడు వాతావరణ సంక్షోభమే
ప్రపంచం ముందున్న పెద్ద ముప్పు
చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తే
కనుల ముందు నశించిన వృక్ష సంపద !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి