ఆకాశవాణి లో బాలు కవితా పఠనం

 దిగువ సాంబయ్య పాళెం చెందిన కవి, రచయిత, మిమిక్రీ కళాకారులు , ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం తిరుపతి ఆకాశవాణి కేంద్రం లో కవితా పఠనం రికార్డింగ్ కార్యక్రమం లోపాల్గొన్నారు.బాలు స్వీయ రచన మరియు స్వరంలో  బాలగేయాలు, సామాజిక స్పృహ కవితలు,  రికార్డింగ్ జరిగిందని, గురువారం  ఉదయం 7.15 నిముషాలకు 103.2 మరియు  107.5 ఆకాశ వాణి చానెల్ నందు ప్రసారం అవుతుందని ప్రోగ్రాం ఇన్చార్జ్సుధాకర్ మోహన్ తెలిపారు.
కామెంట్‌లు