పంచ ప్రాణాలు : - సాधNa \సాధన. తేరాల ఖమ్మం జూన్ 14, 2025 • T. VEDANTA SURY గాలిని సిలిండర్ లో చుట్టి,నీళ్లని బాటిల్ లో పట్టి, అగ్నిని లైటర్ లో నెట్టి, మట్టిని టబ్బులో పెట్టి,ఆకాశాన్ని ప్లేన్ తో తట్టి...పంచాభూతాలని శాసించాను, బంధించి గెలిచానని మానవాళి అనుకునేలోపే....పంచప్రాణాలను తమలో కలిపేసుకుని పంచాభూతాలే నెగ్గుకొస్తున్నాయి.... కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి