తెలియని పుట:- సాधNa సాధన.తేరాల,-మాధాపురం, ఖమ్మం.
  నువ్వు నాలో చూసింది ఒక పుటనే  ఎలా అర్థం అవుతాను..?
కానీ నేను ఓ పుస్తకం.. 
చదివే ఓపిక ఉంటే చదువు ఖచ్చితంగా అర్థంకాను😊,
ఎందుకంటే ఎంత చదివినా ఇంకో పుట తెరువనిదే/ తెలియనిదే ఉంటుంది.
________
      

కామెంట్‌లు