సన్డే సాధన సూత్రాలు-65:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం
చూడు మామ.....
ఎంత AI టెక్నాలజీ రోజులు అయినా సరే,
మనకి ఆకలేస్తుంది అంటే మనమే  చేత్తోనో,
ఏ స్పూన్ తోనో, తినాలి.

అలా తినాలి అంటే స్విగ్గి, జొమాటో లాంటి 
సౌకర్యాలు ఉన్నాయ్ ఆర్డర్ పెట్టసుకుంటా 
అనుకుంటే ఎట్లా? 
ఒక్కోసారి ఆర్డర్ ప్లేస్ అవ్వదు, రెస్టారెంట్
 తెరువబడదు. 

అందుకే  ఆడైనా/ మగైనా కనీసం అన్నం 
వండుకోవడం అయినా వచ్చి ఉండాలి. కొన్ని
 నేర్పితేనే నేర్చుకుంటా అంటే సరిపోదు, నీ కోసం,
 నీ వాళ్ళ కోసం నీకు నువ్వు గా నేర్చుకోవాలి అంతే 🔥.
_______
   .

కామెంట్‌లు