ప్రశ్నకు బదులు ఇవ్వండి*: - సుమీత్.8 వ తరగతి జులై 03, 2025 • T. VEDANTA SURY ఆడే నెమలి నీవైన చెప్పవే.పాడే కోయిల నువ్వైనా పలుకవే. ఎగిరే కొంగ నీవైన ఇటు చూడవే. గూటిలోన గువ్వమ్మ నువ్వైనా తెలుపవే.మైనా నా మాట విను నీవైన నా ప్రశ్నకు బదులు ఇవ్వరేమీ ఐక్యత సారం వివరించరే కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి