పాఠశాల:- పి. రిషిక -9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట, సిరిసిల్ల. జులై 05, 2025 • T. VEDANTA SURY ఆటవెలదిపాఠశాల కెళ్లి పాఠంబు నంతయు పట్టుబట్టి చదువు పదును గానుమంచి తెలుసు కోని పెంచుకో జ్ఞానంబుచదువుకోని నెదుగు చక్కగాను కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి