ఒకసారి ఓ రిపోర్టర్ ప్రముఖ తమిళ కవి వాలిని ఇంటర్వ్యూ చేస్తున్నారు.
వారిద్దరు ఒకరికొకరు ఎదురెదురు కుర్చీలలో కూర్చున్నారు
ఇంటర్వ్యూ ముగిసే ముందర విలేకరి ఓ ప్రశ్న వేశారు.
"సార్... రంగరాజన్ (వాలి అసలు పేరు) పేరు చాలా బాగుంది కదండీ... కానీ వాలి అని మీరు పేరెందుకు పెట్టుకున్నారు?" అని విలేకరి అడిగారు.
దానికి వాలి జవాబిస్తూ " నా ముందు ఉన్నవారి జ్ఞానంలో సగం నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను" అని చెప్పారు.
రామాయణంలో, వాలితో పోరాడే వారి బలంలో సగం వాలికి వస్తుందదని ఓ కథనం. అందుకే రాముడు చెట్టు చాటు నుంచి వాలిపైకి బాణాన్ని సంధించాడు అని రచయిత వాలి రామాయణ ఘట్టాన్ని ప్రస్తావిస్తూ చిన్న నవ్వు నవ్వారు.
అప్పుడు విలేకరి "అలాగా, అయితే మీ జ్ఞానం ఇప్పటికే చాలా చాలా పెరిగుండొచ్చు కదండీ..." అన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి