తేటగతి : - సత్యవాణి

 కూడరానట్టి వాటిని కూడబెట్టి
వీడివెళ్ళంగ యొప్పక వేదనపడ
లాభమేముంది జీవుడా క్షోబతప్ప
కూడబెట్టిన కీర్తియే కూడినడచు
కామెంట్‌లు