ఆటవెలది :- సత్యవాణి

 విడువరాదు నాశ వేదన గలిగిన
శక్తికలిగి యున్న యుక్తి చూపి
యధిగమించ వలయు 
నాపదయెంతైన
చెరిపినట్టి చెట్టె చిగురుతొడుగు
కామెంట్‌లు