యాంట్ లయన్ అందంగా చక్కని రెక్కలతో ఐదు సెంటీమీటర్ల పొడవుంటుంది ఇది చీమ కాదు సింహం కాదు కానీ దాని లార్వావన్న ఆ పేరు వచ్చింది దీనికి ఒక జత భయంకరమైన కోరలు ఉంటాయి ఇది మట్టిలో గుంతలాగా తవ్వుతుంది ఇసుకలో కూడా కోన్ ఆకారంలో గుంతలు చేసి అందులో ఉన్న ప్రాణున్ని చంపి గుటకాయ స్వాహా చేస్తుంది. ఈ గుంతలు 7 సెంటీమీటర్ల వ్యాసంలో మూడు సెంటీమీటర్ల లోతులో ఉండి అందులో ఉన్నటువంటి పురుగు ల్ని పట్టి తన దవడలతో గట్టిగా పట్టి హాంఫట్ చేస్తుంది.600రకాల యాంట్ లయన్స్ ఉన్నాయి.యు.ఎస్.దక్షిణ ఆసియాలో ఉన్నాయి ఈజీవులు.ప్రేయింగ్ మాంటిస్ అని జీవి చక్కగా ముందు కాళ్ళని ఎత్తి తన తల మీద పెట్టి ప్రార్థన చేస్తున్నట్లు పోజు పెడుతుంది దీనివల్ల దానివలలో క్రిమి కీటకాలు పడతాయి చిన్న చిన్న జంతువులను కూడా తినే శక్తి దీనికి ఉంది దీని ముందు కాళ్లు బాగా శక్తి ఉన్న ఆయుధాలు దాని కాళ్ళపై చిన్న నూగు లాగా ఉండి తను తను చంపబోయే ప్రాణిని గట్టిగా పట్టుకుంటుంది మనుషులపై కూడా దాడి చేస్తుంది దానికి చాలా పెద్ద కళ్ళు ఉంటాయి అందుకే కదలకుండా ఒకచోట కూర్చుని ఆ కళ్ళతోటి తన ఆహారం ఎక్కడ ఉందో వెతుకుతుంది ఆడవాటికి రెక్కలు ఉంటాయి కానీ అవి నిరుపయోగం మగవాటికి బాగా విప్పారిన రెక్కలు ఉండి అవి ఎక్కడికైనా వేగంగా ఎగిరిపోగలవు🌹
కీటక ప్రపంచం ఐదు:- సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి