సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
=================
ఎదుటివారినెపుడు అవమానించకు..
మానసికంగా ఎవ్వరినీ హింసించబోకు..
నలుగురిలో ఎవరిని అవమానించకు..
పేదవారినెన్నడు హేళనచేయకు..!!
అసూయను ఎపుడూ దరిచేయనీకు..
గర్వ0తో ఇతరులను తూలనడకు..
పంక్తిలో ఎవ్వరినీ అగౌరవపరచకు..
తెలివితేటలు కలవని విర్రవీగకు..!!.
పెద్దలకు కనిపించిన నమస్కరించు..
వృద్ధులపట్ల దయతో ప్రవర్తించు..
రోగులకెపుడు చేయందించు..
అనాథల పట్ల కారుణ్యన్ని ప్రదర్శించు...!!
సోమరితనంతో పనులను వాయిదా వేయకు..
వచ్చిన అవకాశాన్ని ఎపుడూ వదులుకోకు..
అందరిముందు నీగొప్పలను వల్లెవేయకు..
దైవంకన్న గొప్పవారు లేరని మరువకు...!!
సాహితీ కెరటాలు
=================
ఎదుటివారినెపుడు అవమానించకు..
మానసికంగా ఎవ్వరినీ హింసించబోకు..
నలుగురిలో ఎవరిని అవమానించకు..
పేదవారినెన్నడు హేళనచేయకు..!!
అసూయను ఎపుడూ దరిచేయనీకు..
గర్వ0తో ఇతరులను తూలనడకు..
పంక్తిలో ఎవ్వరినీ అగౌరవపరచకు..
తెలివితేటలు కలవని విర్రవీగకు..!!.
పెద్దలకు కనిపించిన నమస్కరించు..
వృద్ధులపట్ల దయతో ప్రవర్తించు..
రోగులకెపుడు చేయందించు..
అనాథల పట్ల కారుణ్యన్ని ప్రదర్శించు...!!
సోమరితనంతో పనులను వాయిదా వేయకు..
వచ్చిన అవకాశాన్ని ఎపుడూ వదులుకోకు..
అందరిముందు నీగొప్పలను వల్లెవేయకు..
దైవంకన్న గొప్పవారు లేరని మరువకు...!!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి