చిత్ర స్పందన :- ఉండ్రాళ్ళ రాజేశం

 కంద పద్యం

నారును కట్టలు కట్టియు
జోరున మడులందు వేయు చోద్యము చూడన్
పోరున మగువలు సాగుతు
సౌరులు చిందగ బురదన చక్కగ నాటెన్

కామెంట్‌లు