ఆటవెలది : - సత్యవాణి కాకినాడ

  బ్రతుకు పుస్తకాలు బాగుగా చదువగ
తీరు తెన్నుతెలియు తేటగాను
అచ్చు పుస్తకంబు  నన్నియు తెలుపదు
జనులగోస వినుటె ౙానమగును
కామెంట్‌లు