సాహితీ కళాపీఠం,సాహితీ కెరటాలు,=============చేరుకోలేని దూరం నువ్వు _ వెళ్ళలేవువస్తె రాలేవు,నువ్వు బ్రతికి ఉన్నపుడు_ జీవితం,ఎంత ఎదురు చూసినా శూన్యం!ఏ నాటికి చేరుకోలేవు.ఈ దూరం ప్రజలకు అండ,దండ కావాలి,విలువలతో కూడిన విజయం రావాలి,సమస్తం దగ్గరైపోవాలి,నడవడికల్లో మార్పురావాలి.నీ ప్రయాణం ఆగిపోయేది,సాగిపోయేది కాదు _ఏ నాటికి,ఈ జన్మ ఉన్నత వరకు నీ అడుగుల దూరం,నీఆలోచనల్లో దాగుంది అసలు నిజం!అనుకుంటే చేరుకోగలవు,అలసిపోకానీ _ఆగిపోకు.సాగిపో ఊపిరి ఉన్నంతవరకు...నీ జన్మ ఉన్నాంత వరకు,నీ ప్రయాణం ఆది ముగిస్తే- ఆగిపోయినట్లు!
దూరం,:- నారి నరేష్ మస్కట్ ఒమన్,( వినయ)
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి