గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస భగవాన్ గారికి పూలమాలను సమర్పించడం జరిగింది అలాగే ధన్నారం స్వామి వివేకానంద గురుకుల స్కూల్ లో గురువులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి,బిజెపి సీనియర్ నాయకులు ప్యాట శంకర్, జి. శివరాజ్, సుధాకర్ ఆచారి, మోహన్ రెడ్డి, గిరిగేట్ పల్లి బూత్ అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద గురుకుల పాఠశాలలోగురు పౌర్ణమి:- వెంకట్ , మొలక ప్రతినిధి
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి