నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త బాలబంధు డా. గద్వాల సోమన్న రచించిన 73వ పుస్తకం "నెలవంక" కొలిమిగుండ్ల, నంద్యాల జిల్లాలో ఘనంగా జరిగింది.వాల్మీకి సాంస్కృతిక, సాహితీ సేవా సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు గౌ.శ్రీ అంబికా లక్ష్మీనారాయణ, కర్నూల్ /నంద్యాల జెడ్పి చైర్మన్ గౌ. శ్రీ ఎర్రబోతులపాపిరెడ్డి, విశ్రాంత అటవీ శాఖ అధికారి శ్రీ ఏ ఎల్. కృష్ణ రెడ్డి,విశ్రాంత భూగర్భ గనుల శాఖ అధికారి శ్రీ వి. డి. రాజగోపాల్, శ్రీ యస్. వెంకటస్వామి మొదలగు వారి చేతుల మీద పుస్తకావిష్కరణ చేయడం విశేషం. అనంతరం అత్యల్ప కాల వ్యవధిలో 75 పుస్తకాలు ముద్రించి,పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి రవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో .. పుర ప్రముఖులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. నెలవంక కృతికర్త గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు,విద్యార్థులు అభినందించారు.
గద్వాల సోమన్న "నెలవంక" పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి