శ్లోకం :
న చోర్ధ్వం న చాదో న చా న్తర్నబాహ్యం
న మధ్యం న తిర్యజ్ న పూర్వా పరాదిక్!
వియద్వ్మా పకత్వా దఖండైక రూప తదేకో వశిష్టః
శివః కేవలోహమ్!
భావం:
క్రింద, మీద , లోపల , వెలుపల, సూటి,ృృ వంకర, తూర్పు, పడమర, అను దేశ భేదములు ఆత్మ భావమున లేవు. నేనే అవకాశం అంతటిని వ్యాపించి ఉన్నాను. కనుక నేనే అఖండాకృతిని.అద్వితీయమును, వరిశిష్టమును, కేవల శివ స్వరూపమును.
******
శ్రీ శంకరాచార్య విరచిత దశశ్లోకీ:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి