గ్రాసపర్స్ లో రెండు రకాలు పొట్టి కొమ్ములు నా గ్రాస్పర్స్ కి చెవులు ఉంటాయి. శరీరం పక్కన కానీ పొడవాటి కొమ్ములున్న గ్రాస్పర్స్ కి వాటి చెవులు మోకాళ్ళ మీద ఉంటాయి వీటికి చిన్న యాంటీనాల్డ్ కూడా ఉంటాయి పొదలలో పచ్చిక బయలు ఇవి మొక్కల్ని తినే కీటకాలు డ్రాగన్ లబ్బర్ గ్రాస్ పర్ మెక్సికోలో రోడ్డు మీద గంతులేస్తూ కనబడుతుంది కార్ కింద నలిగిన పురుగులని ఏర్కొని తింటుంది వాటికి భయం వేస్తే నోటి నుంచి దుర్వాసనని వెదజల్లుతాయి క్రికెట్సు అనే కీటకాలు పొట్టి కాళ్లతో ఉంటాయి. ఇవి పగలంతా బొరియల్లో ఉండి రాత్రి ఆహారం కోసం బయలుదేరుతాయి తమ బలమైన ముందుకాళ్లను భూమిని తవ్వటానికి ఉపయోగిస్తాయి ఆస్ట్రేలియా చెందిన కింగ్ క్రికెట్ సన్నపురుగులని కీటకాలని తినటమే కాక మొక్కల్ని స్వాహా చేస్తుంది. ప్రేయింగ్ మెంటిస్ పురుగుల్ని పట్టుకుని తింటుంది వాకింగ్ స్టిక్స్ ఆకులని కొమ్మలని భక్షిస్తుంది క్రికెట్సు రైతులకి శత్రువులు మొక్కలని నాశనం చేసి వాటి కాండంలో ఆడది గుడ్లు పెడుతుంది అవి గుంపులు గుంపులుగా ఆహారం బాగా దొరికే చోటికి పోతాయి ఐదు వేల కిలోమీటర్లు ఎగురుతూ ఐదు రోజులకి చేరుతాయి దారిలో దొరికినవన్నీ స్వాహా చేస్తాయి పళ్ళు చెట్టు వేళ్ళు ఆకులు అన్నీ తింటాయియాంట్స్ అంటే చీమలని మనందరికీ తెలుసు. ఇవి చెత్తచెదారంని తినే సఫాయి పని చేస్తాయి బాగా తేమగా ఉన్నా పాడైపోయిన కర్రలు చెక్కలు ఉంటాయి కానీ వాటికి హాని చెయ్యదు కానీ టర్మైట్స్ కొయ్య గడ్డి పై తిష్ట వేసి పెద్ద పెద్ద చెట్లని బిల్డింగులని కూడా నాశనం చేస్తాయి చీమలు గుడ్డు లార్వా ప్యూపా పెద్ద చీమగా మారుతుంది కానీ టెర్మిట్స్ కి ప్యూపాదశ ఉండదు వీటిని వైట్ యాంట్స్ అంటారు.ఇవి బొద్దింకలను పోలి ఉంటాయి.ఆస్ట్రేలియాలో ఉత్తర ప్రాంతంలో టర్మైట్స్ ఎక్కువ వేడి తగలకుండా తమ గూటిని కడ్తాయి.వాటి గూడు దిక్సూచిలాగా ఉపయోగ పడుతుంది జనాలకి.తూర్పు పడమరలను సూచిస్తుంది.చీమలు టర్మైట్స్ పై దాడిచేస్తే శ్రామిక టర్మైట్స్ సూయిసైడ్ బాంబర్స్ లాగా శత్రువుపై పల్చని ద్రవాన్ని విరజిమ్మి అవి ప్రాణత్యాగం చేస్తాయి🌹
గ్రాసపర్స్! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి