నిజానికి బట్టర్ ఫ్లై,మోత్ బంధువులు.అవిలెపిడోప్టెరాకీటకాలు. మోత్ అందంగా ఉండదు.మందమైన శరీరంతో రాత్రిపూట ఎగుర్తుంది.సీతాకోకచిలుక పగలు యాక్టివ్ గా ఉంటుంది.మోత్ తన రెక్కలను విశాలంగా వెడల్పుగా పరుస్తుంది. ఈరెండూ 15వేలమిలియన్లక్రితమే భూమిపై అవతరించిన ప్రాణులు. మొదట్లో వీటికిరెక్కలుండేవి కాదు.హమ్మింగ్ బర్డ్ మోత్ వెనక్కి ఎగుర్తుంది.మకరందం తాగాక వెనక్కి ఎగిరి ఇంకో పూవుపై వాలుతుంది🌹
బట్టర్ ఫ్లై మోత్ విశేషాలు..సేకరణ :-అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY
నిజానికి బట్టర్ ఫ్లై,మోత్ బంధువులు.అవిలెపిడోప్టెరాకీటకాలు. మోత్ అందంగా ఉండదు.మందమైన శరీరంతో రాత్రిపూట ఎగుర్తుంది.సీతాకోకచిలుక పగలు యాక్టివ్ గా ఉంటుంది.మోత్ తన రెక్కలను విశాలంగా వెడల్పుగా పరుస్తుంది. ఈరెండూ 15వేలమిలియన్లక్రితమే భూమిపై అవతరించిన ప్రాణులు. మొదట్లో వీటికిరెక్కలుండేవి కాదు.హమ్మింగ్ బర్డ్ మోత్ వెనక్కి ఎగుర్తుంది.మకరందం తాగాక వెనక్కి ఎగిరి ఇంకో పూవుపై వాలుతుంది🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి