శ్లోకం;
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥
భావం:మంగళకరుడు, గౌరీ వదనారవిందాన్ని ఉదయింపజేసే సూర్యుడు,
దక్షుని యజ్ఞం నాశనం చేసిన వాడు,
నీలకంఠుడు, వృషభధ్వజుడు,
పంచాక్షరీ మహామంత్రంలో 'శి' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.
నమఃశివాయ నమఃశివాయ
గంగా ధర. హర నమఃశివాయ
*********"
శ్రీ శంకరాచార్య విరచిత - పంచాక్షరి మంత్రం :- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి