శ్లోకం;
అయిదో శ్లోకం మత్స్యావతారాన్ని స్మరించి
మత్స్యదిభిరవతారై రావతారవతావతా సదా వసుధాం
పరమేశ్వరా! పరిపాల్యో భవతా భవథాపభీతోహమ్
భావం:గోవర్ధన నగాన్ని ఉద్ధరణ చేసినవాడా! నగభిత్తు ఇంద్రుడి సోదరుడా! రాక్షసుల అమిత్రా! సూర్యచంద్రులు కన్నులుగలవాడా! నిన్ను దర్శించగా, సమర్థత కలుగుతుంది. భవ దు:ఖ నాశనం జరగకుండా ఉంటుందా?
******
శ్రీ శంకరాచార్య విరచిత - షట్పదీస్తోత్రం - కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి