సాహితీకవి కళా పీఠంసాహితీ కెరటాలు================పిల్లలం కాదు పిడుగులం...చలాకి బుడుగులం...చిటారు కొమ్మన మిఠాయి పొట్లంచేతికందితే మా కిష్టం...ఆటలు అంటే మా కిష్టం...అల్లరి అంటే మరీ ఇష్టం..మాచేతిలో మిఠాయి కన్నా,అన్నల చేతుల్లో మిఠాయి మిన్నా...అక్కల జుట్టు లాగి ఏడిపించడం,మా కెంతో సరదా...కొట్టుకున్నా తిట్టుకున్నా,క్షణంలోనే కలిసిపోయేకల్ల కపటం లేని బిడ్డలం...చిరునవ్వులు చిందిస్తాం...అందరినీ అలరిస్తాం...అమ్మ గోరు ముద్దులు కోసంఆకలి అంటూ అబద్ధాలు ఆడుతాం...నాన్న భుజాలు ఎక్కడానికికాళ్ళు నొప్పులు అంటూ కుంటుతాం...నటనలో నటసార్వభౌమలం...
కల్ల కపటం లేని బిడ్డలం...!' :- భారతి అప్పళాపురం. నెల్లూరు
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి