తేటగీతి : - సత్యవాణి

 చింకిగుడ్డలు మోజాయె చెలులకిపుడు
నధికధరయైన చెల్లించి
యందమనుచు
కర్మయట్టుల నడిపించు కారణాన
వీధులమ్మట విహరించ వింతతోచె
కామెంట్‌లు