సీతాకోకచిలుక మోత్ గుడ్లను తమకు అనుకూలంగా పెడతాయి.కొన్ని చెట్లబెరడులోపల,కొన్నిబండరాళ్లపైపెడ్తాయి. కొన్ని ఎగుర్తూ వానచినుకుల్లాగా గుడ్లను వెదజల్లుతాయి. మొలకకి వేలాడేలా కొన్ని గుడ్లు పెడ్తాయి.వాక్స్ మోత్ తేనెతుట్టె దగ్గర పెడ్తుంది.అందులోంచివచ్చిన కాటర్పిల్లర్స్ తేనెతుట్ట మైనాన్ని తింటాయి. పీకాక్ మోత్ వెంట్రుకలులాగాఉండే ఆకులకేగుడ్లను అతికిస్తాయి.కొన్నికాక్టస్ ముళ్లపై పెడ్తాయి.ఇక గుడ్లు రకరకాల ఆకారాల్లోరంగుల్లో ఉంటాయి.ఎరుపుపసుపుబ్రౌన్ తెలుపు..ఇలా గుడ్ల రంగులుంటాయి.జిప్సీ మోత్ జిగురుగుండ్రని గుడ్లను పెడ్తాయి.తనశరీరపువెంట్రుకలతో వాటిని కప్పుతుంది.వెచ్చని గొంగళిలాగా అవి బబ్బుంటాయి. టెంట్ కాటన్ పిల్లర్ మోత్ ఫోమ్ లాగా మెత్తని గ్లూలో గుడ్లను పెడ్తుంది.అది గట్టిపడే నీరు మంచునుంచి కాపాడ్తుంది.కొన్ని మన ఇంటి కిటికీ చట్రంలో పెడ్తాయి🌹
కీటక విశేషాలు...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి