వ్యాస పూర్ణిమ (గురుపూర్ణిమ) సందర్భంగా :- కాల్వ రాజయ్య తెలుగు భాషోపాధ్యాయులు
 కం
అజ్ఞానము తొలగించియు 
విజ్ఞానము పంచునతడు విలువలతోడన్ 
జిజ్ఞాసతొవిద్య నొసగి 
సుజ్ఞానిగజేయనెపుడు చూచును గురువున్


కామెంట్‌లు