అనగనగా ఒకరోజు వేటగాడు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక ఏనుగును, కుందేలును చూశాడు. వేటగాడు వాటిని వేటాడాలని వెంటపడ్డాడు. అది చూసి ఏనుగు కుందేలు కూడా పరుగులు తీశాయి. కుందేలు వలలో చిక్కుకుంది. ఏనుగు వలలో చిక్కుకున్న కుందేలును చూసి బాధపడి తనకు తెలిసిన మరో మిత్రుడు ఎలుకను పిలిచి వల నుంచి కుందేలును తప్పించింది. వేటగాడు పరుగెత్తి పరిగెత్తి వేగంగా వెళ్లి చూడకుండా అక్కడే ఉన్న ఒక మడుగులో పడి మరణించాడు. కుందేలు ఏనుగుకు ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది.
కుందేలు కృతజ్ఞత:- కారింగు సాయిరాం- ఆరవ తరగతి- జెడ్పిహెచ్ఎస్ తాటికల్- నకిరేకల్ మండలం- నల్లగొండ జిల్లా
అనగనగా ఒకరోజు వేటగాడు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక ఏనుగును, కుందేలును చూశాడు. వేటగాడు వాటిని వేటాడాలని వెంటపడ్డాడు. అది చూసి ఏనుగు కుందేలు కూడా పరుగులు తీశాయి. కుందేలు వలలో చిక్కుకుంది. ఏనుగు వలలో చిక్కుకున్న కుందేలును చూసి బాధపడి తనకు తెలిసిన మరో మిత్రుడు ఎలుకను పిలిచి వల నుంచి కుందేలును తప్పించింది. వేటగాడు పరుగెత్తి పరిగెత్తి వేగంగా వెళ్లి చూడకుండా అక్కడే ఉన్న ఒక మడుగులో పడి మరణించాడు. కుందేలు ఏనుగుకు ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి