ఈనాటి ఆణిముత్యపు
శిల్పి శ్రీ వడ్లమాను మురళీమోహన్ గారికి ముందుగా నమస్సులు.
ఒక్క చుక్క అమృతము పుట్టిలైనది పుష్కరములకు
అమృత బాండంబై భువి వెలసిన తెలుగు,
తనరుచులను హెచ్చుగానింపే
ప్రతి తెలుగు నోట.
ఆ అమృత భాండాన్ని కానీయకండి ఓటికుం
డ. సేవించండి కడుపునిండా అంటున్నారు తొలి పలుకులో
ఉయ్యాలలో బిడ్డ ఊగెడివేళ
"నిద్రపో నిద్రపో నా చిట్టి తండ్రి". అన్న తెలుగమ్మ పాట మమతల మూటే కదా. లాలిపాట నీతోలి తెలుగు పద సంపద. దాన్ని ఎదగనివ్వు నితోపాటు దిగిలాగకు
ఎవరికోసమో. 2లైన్
తన ప్రక్క, చెలులై చేరిన సంస్కృతాంగ్ల
భాషలను సొంత వారివలె తనతో కలుపుకున్న పెద్ద మనసున్న భాష, మన తెలుగు భాషామ తల్లి.
ఆ తల్లికి జరిగే అన్యాయమ్ము.
వెనక వచ్చిన కుమ్ములు వాడియై పొడుచుచున్నవి అమ్మ పొట్టలోన.
ఇన్ని సుగుణాల హరివిల్లు తెలుగు భాష.,
ఇల్లు నిండగా వెదజల్లు తెలుగుభాషను పూలజల్లువోలే.
మాటలు, రాతలు, చేతలు, మన మతులు
నిండవలె మృత మెరుగని అమృతతుల్యమైన
తెలుగు వెలుగుల తోడన్.
ఇదండీ వడ్లమాను మురళీ మోహన్ గారు
తన ఆణిముత్యపు మురళిలో పలికించిన
మాతృభాషాభిమాన
గానామృతం.
అమృత భాండం ముంగిట ఉంది.
పరాయి యింటి పెప్సీలు
మనకేలా
అంటున్న మోహన్ గారికి అభినందనలు నమస్సులు
డా.సి వసుంధర

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి