డ్రాగన్ ఫ్లై కళ్ళు గుండ్రంగా పెద్దవిగా ఉంటాయి దీని పిల్లలు పొట్టిగా పెద్ద సంఖ్యలో ఉంటాయి ఇవి మంచి పుష్టి బలం కలిగి ఉంటాయి విశ్రాంతి తీసుకునేటప్పుడు రెక్కల్ని దూరంగా చాచి పెడుతుంది అది విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మొహం మీద మాస్క్ కప్పుకున్నట్లు కనపడుతుంది నిజానికి అది దాని కింద దవడ అది దీని మొహాన్ని పూర్తిగా కప్పేస్తుంది ఒక దోమ ని కాటేసప్పుడు దాన్ని గట్టిగా ఒడిసి పట్టుకుంటుంది గ్రీకు పదం ఓడోనాట నుంచి డ్రాగన్ ఫ్లై వచ్చింది అంటే దంతాలు ఉన్నది అని అర్థం దీని కళ్ళు రెండు ఉన్నా వేలాది లెన్స్ లో ఉంటాయి కెమెరా లాగా ఉండి దీని కాంపౌండ్ కన్ను 30 వేల లెన్స్లు కలిగి ఉంటుంది అది ఎగురుతున్నప్పుడు కూడా 50 అడుగుల దూరంలో ఏం జరుగుతుందో గ్రహించగలరు ఇది ఒక ఏరోప్లేన్ లాగా హెలికాప్టర్ లాగా ఎగురుతుంది ఎక్కువగా సూర్యక్రాంతిలో ఎగురుతుంది ఎందుకంటే దానికి సూర్యుడు ఉన్నప్పుడే ఎగరటానికి శక్తి వస్తుంది కొన్ని రాత్రిపూట వేటాడుతాయి ఒక బ్యాలె డాన్సర్ లాగా ఎంచక్కా ముందుకు వెనక్కు పక్కలకు చాలా బాగా తన చిత్తం వచ్చినట్లు డాన్స్ చేస్తుంది గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ఒక పక్షి నుంచి పారిపోవడానికి ఎగరగల శక్తి దీనికి ఉంది దాని కాళ్లతో నడవకుండా పాకటానికి చెట్టు పైన వేలాడటానికి ఉపయోగిస్తుంది ఒక్కొక్కసారి అది ఎగురుతూ కూడా హఠాత్తుగా ఆగిపోగలదు దీని రెక్కలు చాలా తేలిగ్గా శరీరంలో మూడో శాతం బరువు కలిగి ఉంటుంది శాస్త్రవేత్తలు దీని శరీరాన్ని రెక్కల్ని చూస్తూ ఆర్నితోప్టర్ అనే వాహన తయారీకి కృషిచేశారు.చిన్నారి చిట్టి డ్రాగన్ ఫ్లైసు నీ నిమ్స్ అంటారు ఇవి నీటి అడుగున ఉంటాయి నీటిని బాగా పీల్చి ఒక్కసారి ఫౌంటెన్ లాగా బయటికి తోస్తాయి అప్పుడు ఇవి జెట్ ప్లేన్ సబ్ మెరైన్ లాగా అనిపిస్తాయి. శరీరంలోంచి నీటిని పైకి ఎగచిమ్ముతాయి.నీటిలో ఆహారం కోసం వెతుకుతూ పాకుతూ నాలుక అంటుకుపోయి ఉంటాయి🌹
కీటక ప్రపంచంలో డ్రాగన్ ఫ్లై! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి