అందరికీ విద్య సూత్రాన్ని అనుసరిస్తూ.
అభ్యసనలో పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ..
అభ్యాసకులకు సంపూర్ణ హక్కు నిస్తూ..
చదువు జిజ్ఞాసను పెంపొందిస్తూ.
తగిన సౌకర్యాలు కల్పిస్తూ.
అక్షరాస్యత శాతాన్ని
ఉన్నతికరించడానికి.
ఉజ్వల భవిష్యత్తుకి
మార్గ నిర్దేశం కల్పిస్తూ..
అందరి విద్యను ఆకాంక్షిస్తూ
. ప్రభుత్వం కల్పిస్తున్న అతి
చక్కని అవకాశం.
తెలంగాణ ఓపెన్ స్కూల్స్
.
. అభ్యాసకులకు
నిత్యజీవితంలో.
విద్యా సంబంధ మరియు
వృత్తి విద్యకోర్సుల్లో
శిక్షణ పొందేలా..
శిక్షణలో తీర్చిదిద్దుతూ...
ఉన్నతికి దోహదపడుతూ
.. అభివృద్ధి పథంలో
ముందుకు సాగాలని.
ఆశయ సాధనలో అడుగు
ముందుకు వేయుటకు
ఆశాజనకం ఓపెన్ స్కూల్స్.
డ్రాప్ అవుట్స్ అయినా..
గ్రామీణ యువత అయిన...
పనిచేయు స్త్రీ పురుషులైన
దివ్యాంగులైన...
అందరి ఆశయాలకు
ఉజ్వల భవిష్యత్తుకు ఉద్దీపన
తెలంగాణ ఓపెన్ స్కూల్స్ .
తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ హిందీ.
ఏ భాషలవారికైనా. .
ఏ కులాల వారికైనా..
మేమున్నామనే చేయూత.
తెలంగాణ ఓపెన్ స్కూల్స్.
మాజి సైనికోద్యోగుల పిల్లలకైనా. ..
దివ్యాంగులకైన. ..
సంబంధిత డాక్యుమెంట్లు పరీక్షించి.
అడ్మిషన్ ఫీజులలో రాయితీ.
ఓపెన్ స్కూల్స్ ఆనవాయితీ
ఏది ఏమైనా,??
చదువుకోవాలనే ఆశయ సిద్ధికి.
అతి చక్కటి మార్గం.
ఓపెన్ స్కూల్స్ మన

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి