కె.రుక్మిణికి మొలక అందజేత

 నా వేసవి జ్ఞాపకాలు పేరుతో మొలక బాలల పత్రికలో మన పాఠశాల విద్యార్థిని 
కె.రుక్మిణి,7వ.తరగతి రాసిన వ్యాసం ప్రచురితమైనది.ఈరోజు ప్రార్థనా సమావేశంలో మొలక మాసపత్రికను ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం రుక్మిణికి అభినందనలు తెలుపుతూ అందించడం జరిగింది.
💐💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు