సీతాకోకచిలుకలు బాగా ఘాటమైన రంగుల పైన పూల పైన వాలుతాయి వాటికి పసుపు బ్లూ గ్రీన్ రంగుల పై రంగు పూలపై వాలుతాయి ఎరుపు రంగు పూలపై తక్కువ వాలుతాయి వీటికి పెద్ద పెద్ద కళ్ళతో పాటు మంచి దృష్టి రంగుల్ని గుర్తించగల శక్తి ఉంది అందుకే అవి తమ జతకట్టే వాటితో తేలికగా కలవగలవు. అల్ట్రా వైలెట్ ని గుర్తించి ఎగరగలవు. బైట మంట దగ్గర, వెల్గుతున్న లైట్ల వద్ద మోత్ ఎగుర్తూ కాలిపోతుంది. అక్కడ ఉండే అల్ట్రావయొలెట్ లైట్ మనకి కన్పడదు. సీతాకోకచిలక మోత్ చక్కగా డాన్స్ చేసి తమ స్నేహితులని ఆహ్వానిస్తుంది మగది ఆడ కీటకం దగ్గర దానిని కాకుతూ డాన్స్ చేస్తుంది తన యాంటీనాలతో ఆడదానిని స్కృషిస్తూ ఒక విధమైన శబ్దాన్ని వెలువ ఇస్తుంది అది ఎగిరేటప్పుడు ఈ డాన్స్ చూడటానికి అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కసారి గాలిలో ఎగిరే పేపర్ ని పేపర్ ముక్కల్ని ఇది తన స్నేహితురాలు అనుకుని వెంటపడుతుందిక కూన్ దశలో తమ దవడలతో పై పొరని చీల్చుకుని పురుగు బైటకి వస్తుంది.టార్టాయిజ్ షెల్ బట్టర్ ఫ్లై ప్యూపా నుంచి బైటకి వచ్చేటప్పుడు ఎర్రని పదార్థాన్ని విడుదల చేస్తుంది.ఎర్రరక్తపువర్షంలాగా ఇంటి కప్పులపై చెట్లపై పడితే పూర్వం జనులు భయపడేవారు. ప్రపంచం అంతం అవుతుందని భావించేవారు. కానీ నిజానికి అది సీతాకోకచిలుక కి కొత్త జీవితం,ఈలోకంలో స్వేచ్ఛ గా తిరిగే అవకాశం అన్న మాట 🌹
సీతాకోకచిలుక విశేషాలు సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి