రాఘవ మంచి ధనవంతుడు. ఉదార బుద్ధి కలవాడు. రాఘవ తమ మురికి బట్టలను ఉతకడానికి రంగయ్య అనే అతనికి ఇస్తాడు. రంగయ్య వాటిని శుభ్రంగా ఉతికి పంపిస్తాడు.
ఒకరోజు రంగయ్య రాఘవ బట్టలను ఉతకడానికి సిద్ధపడగా రంగయ్య చొక్కా జేబులొ 20 రూపాయల నోటు కనబడుతుంది. రంగయ్య ఆ నోటును రాఘవకు ఇస్తాడు. రంగయ్య నిజాయితీకి మెచ్చి రాఘవ 50 రూపాయలు బహుమానంగా ఇస్తాడు. మరోసారి రంగయ్య రాఘవ ఉతికిన బట్టలు ఇస్తూ "మీ ప్యాంటు జేబులో ఈ 100 రూపాయల నోటు ఉందండీ." అంటూ ఇవ్వబోయాడు. "ఇంకో 400 రూపాయలు ఏం చేశావు?" అని గట్టిగా అడిగాడు రాఘవ. "అయ్యో! మీ ప్యాంటు జేబులో వందే ఉన్నాయి." అన్నాడు రంగయ్య. "అబద్ధం చెబుతున్నావు. నా ప్యాంట్ జేబులో 500 రూపాయల నోటు పెట్టి మరచిపోయాను." అన్నాడు రాఘవ. లబోదిబోమన్నాడు రంగయ్య.
"మర్యాదగా జేబులో నేను మరిచిపోయిన ఆ 500 రూపాయలు నాకు ఇవ్వు." లబోదిబోమన్నాడు రంగయ్య. అసలు ప్యాంటు జేబులో ఏమీ లేవు. 100 రుపాయలు ఉన్నాయని అబద్ధం చెప్పాడు రంగయ్య. మళ్ళీ తన నిజాయితీకి మెచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తాడని ఆశించి. అసలు జేబులో ఏమీ లేవని చెపితే తన దురాశ అర్థం అవుతుంది. తనకే దెబ్బ అయింది. లబోదిబోమన్నాడు రంగయ్య. చివరకు మరో 400 ఇచ్చుకోక తప్పలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి