రచయిత పట్రాయుడు కాశీవిశ్వనాథం రాసిన ' బుంగ
మూతి' పలుకుబడి కథల సంపుటిని బాల్యమిత్రురాలు శ్రీమతి అమరపిని కృష్ణవేణి(పిల్లా) వారి భర్త కీ.శే అమరపిని నూకరాజు గారికి అంకితమిస్తూ ప్రచురించారు. ఈ రోజు విశాఖలోని వారి స్వగృహం లో బంధుమిత్రుల సమక్షంలో బుంగమూతి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత శ్రీ కాశీవిశ్వనాథం పట్రాయుడు దంపతులను సన్మానించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి