ప్రజలభాష సరళమైన భాష
సమాజాహితమని
అవగాహన కలిగించేది వ్యావహారిక భాషయని
సహాధ్యాయి గురజాడ వారితో
సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆశీస్సులతో
గ్రాంథిక భాషవాదుల అవహేళనకు గురైనా
ఆదరక,బెదరక మొక్కవోని పట్టుదల ఆత్మవిశ్వాసంతో
ఊరు ఊరులా, వాడ వాడలా తిరిగి వ్యావహారిక భాషా ప్రాధాన్యత తెలిపిన
గిడుగు రామ్మూర్తి పంతులు
నేటి సమాజానికి సదా స్మరణీయులు.
సవరభాషపై చేసిన పరిశోధన చేసి లిపిని తయారుచేసిన మీ సాహితీ కృషి ఎందరికో ప్రామాణికం..!!
వాడుక భాషే ఊపిరి గా తెలుగు మాస పత్రికను నెలకొల్పి ఇంగ్లీషు సవరభాషా వ్యాకరణ గ్రంధానికి స్వర్ణకంకణం, బ్రిటిష్ వారిచే రావు బాహుదూర్,
ఆంధ్రవిశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ వంటి పురస్కారాలకే వన్నెతెచ్చిన
మీ జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రభుత్వం నిర్ణయించడం
తెలుగు వారందరికీ గర్వకారణం.
అందుకోండి మీకివే మా శతకోటి వందనములు...!!
.............................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి