జీవితాన జ్ఞానముఎంతైనా ముఖ్యముపరికింప వెలలేనిదిఇల అమూల్యమైనదిలేకుంటే జ్ఞానముచూడంగా శూన్యముతెస్తుంది గౌరవముతరుము అంధకారముఘనమైనది జ్ఞానముఇవ్వాలోయ్ ప్రథమముఎక్కించును అందలముమార్చుకోయ్ జీవితముఅంతులేని జ్ఞానముఆర్జించుము అమితమునిలబెట్టును నామముఇచ్చును అగ్ర స్థానము
విలువైనది జ్ఞానము:- --గద్వాల సోమన్న, 9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి