*మూడు చేపల కథ*:- *" కావ్యసుధ "*
 ఒక చిన్న చెరువు వుంది. దానిలో జలం పరిమితంగా వుంది అందు లో మూడు చేపలు కావురముల టున్నాయి ఒక దాని పేరు 'దీర్ఘదర్శి', ఇంకొక దాని పేరు' ప్రాస్తకాంజ్ఞుడు'. వేరొక
దాని పేరు 'కీర్తసూత్రి'
ఈ మూడూ పరస్పర ఐకమత్యంగా చాలాకాలం ఆ చెరువులో నివసిస్తున్నాయి. ఇలా వుండగా క్రీమ్మ ర్తువు వచ్చింది. మార్తాండుని ప్రచండ తాప ప్రభావన చేత దిక్కులన్నీ కంపిస్తున్నాయి. అన్నిచోట్లా కష్ణ వాయువులు వెళ్లారున పిస్తున్నాయి.
బావులలోనూ,చెరువులలోనూ, నదులలోనూ వీరు ఇంకిపోతోంది అప్పుడు దీర్ఘదర్శి అనే చేప తక్కిన రెండు చేపల్నీ పిలిచి, "పొందుజారా! కాలం మార్పు వలన మన చెరువులో నీరు క్రమంగా తగ్గిపోతోంది పూర్తిగా తగ్గిపోకముందే మన ముగ్గురం సమీపాన వున్న బ్రహ్మాండమైన చెరువులోకి ప్రవేశిద్దాం. అందులో నీరు ఏనాడూ తరగదు ఏ పని అయినా వేళకు చేసి నప్పుడే శోభిస్తుంది. కాబట్టి త్వరపడండి అలవెన చేస్తే రేపు జాలరివారు వచ్చి వలకు పన్ని మనల్ని యమసదనానికి పంపగలను" అని బోధించాడు.
ఆ హితవు విని వెండవ 3వ ప్రాస్తకాలడ్డాడు-
"నువ్వు చెప్పినది చాలా బాగుంది అయినా ఇంత
తొందరెందుకు? నెమ్మదిగా పోవచ్చు. లేక జాలరి వాడు వలవేసినప్పుడు అందులో తగుల్కొంటే మన వాడి దంతాలతో వరికొరికి పారిపోవచ్చు"
మూడవది అయిన దీర్ఘమాత్రి, "మీకిద్దరికీ వెర్రి పుట్టింది కాబట్టి ఇటువంటి చాదస్తపు వచనాలు "వీరు ఇంకరమేమీటి" జాలరివాడు రావడం ఏమిటీ? వల పన్నడం ఏమిటి? మనం తగుల్కొన డం ఏమిటి? అంతా బూటకం అలా ఏనాడూ సంభవించదు ఒకవేళ సంభవిస్తే, అప్పుడు చూపకుందా ములే అని దబాయించాడు.
'విననివారితో మనకేమి పొత్తు వారి కర్మ వారిది' అని నిశ్చయించుకొని, మొదటి చేప వాటి రాత్రి మెల్లగా చెరువు వదలి గంతులు వేసుకుంటూ పక్క మన్న పెద్ద మడుగులోకి దూకింది.
మరుసటి రోజు అనుకున్న ప్రకారం జాలరివాడు వల పట్టుకొని అక్కడికి వచ్చాడు రెండవ చేవి వేలలో తగులుకుంది కానీ దానిని కొరికేసి ఎటో తప్పించుకొని ప్రాణాల్ని కాపాడుకుంది.
మూడవదైన దీర్ఘసూత్రి వలలో పడి ప్రాణాలు కోల్పోయింది.
ఈ దీర్ఘసంసారమే చెరువు ఆయువే అందలి జలం. జీవులే చేపలు. చేపలలోలాగే జీవులలో మూడు తరగతులవారు వున్నారు.
ఆయువు తరగిపోకమునుపే, మృత్యువనే జాలరి రాకపూర్వమే, బాల్య యౌవనాలలోనే సంసార తరుణో పాయాన్ని వెదుకుకొనేవాడు ఉత్తముడు అతడు వాస్తవంగా దీర్ఘదర్శే అవుతాడు.వార్ధక్యంలోగానీ, అవసానదశకు మునుపుగానీ 'కృష్ణా', 'రామా' అని మొదలు పెట్టేవాడు మధ్యముడు. ఇతడు, అసలు లేనిదానికంటే కొంత మేలు. చివరి కాలంలోనేనా కొంత తెప్పరించుకుంటాడు కనుక.
         ఇక ఏ కాలంలోనూ భగవద్విషయంపై పట్టించు కోనివాడు అధముడు. అతడే 'దీర్ఘమాత్రి' కనుక 'దీర్ఘమాత్రులము' కాక, 'దీర్ఘదర్శులు'గా భగవత్ప్రప్తి సాధనాలు పాటించాలి. ధర్మాచరణ చేయాలి. ఈ కథ మహాభారతంలోని శాంతి పర్వం లో భీష్మాచార్యులు ధర్మరాజుకి చెప్పినది.
========================================

*" కావ్యసుధ "*
 *గవర్నమెంట్ అక్రిడేషన్ హోల్డర్ సీనియర్ జర్నలిస్ట్,* *(విశ్రాంత )* హయత్ నగర్,
 హైదరాబాదు
కామెంట్‌లు